4, ఆగస్టు 2013, ఆదివారం

ఆంధ్రులు మారాలి

ఎక్కడ నుండిమొదలు పెట్టాలో  ఎక్కడ ముగించాలో తెలియని సంకట స్థితిలో రాస్తున్నాను దిన్ని. కాని కొందరు ఆంధ్ర సోదరుల అజ్ఞానం, అహంకారం ఇది రాయటానికి మూల కారణం. వాళ్ళు  చెప్పేది ఒక్కటే "తెలంగాణ అభివృద్ధి జరిగింది, హైదరాబాద్ వృద్ది లోకి వచ్చింది ఆంధ్ర వాళ్ళ వల్ల" ఇది వినగానే నాకు మొదట వచ్చేది నవ్వు, తర్వాత ఆవేశం.  ఎంతటి అమాయకత్వం, ఎంతటి అహంభావం.

ఈ ఉద్యమాలు, అన్యాయాలు నాకు పెద్దగా పట్టావు, స్వరాష్ట్రం వల్ల ఎవరికీ ఎంత లాభం అని నేను చెప్ప బోవటం లేదు. కాని ఒక ప్రాంతం ప్రజల మీద, వారి సంస్కృతీ మిద చులకన భావం ! వారు అసలు నాగరికులు కాదు, మేమే వారిని ఉద్దరించం అనే అహంకారం మిద నా ఆక్రోషం. తెలివయిన వారు, తెలివి తక్కువ వారు ప్రతి ప్రాంతంలో ఉన్నారు, ప్రతి దేశం లోను ఉన్నారు. ఒక్కరి, ఇద్దరి  ప్రతి పాదికన జాతి మొత్తన్ని చులకన చేయటం ఆవేశాన్ని రగిలిస్తుంది. 

కొందరు హద్దు మిరి పలుకుతుంటారు "మీకు పెరుగన్నం తినటం నేర్పింది మేమే" అని. ఎంత బలుపు కాకపోతే, తెలంగాణకు  పాడి పంటలు ఉన్నాయి అన్న సంగతి తెలియదా ? లేక వారి అజ్ఞానమా? చరిత్ర తెలిసిన ఎవరయినా తెలంగాణా నాగరికత లేని ప్రాంతం అని చెప్పగలరా? పోతన వ్యవసాయం చేస్తూ, పాడి చూసుకుంటూ కావ్యాలు రాసే వాడు అని చదువు కోలేదా?  ఇక పోతన, శ్రీనాథుడి మధ్య వ్యత్యాసం చెప్పనలవి కాదు.  అసలు బిర్యానీ వండటం, దాని రుచి చూడటం మొదలు పెట్టింది తెలంగాణ. దాన్ని వండే విధానం తెలిసిన ఎవరయినా పెరుగు లేనిదే బిర్యానీ లేదని తెలుసుకుంటారు. ఇక్కడ నేను చెప్పదలచుకుంది బిర్యానీ రుచి ముందు ఎవరు చూసారు అని కాదు. ఎవరి  ఆహారపు  అలవాట్లు వారికీ ఉన్నాయి అవి వారి  వంటలను నిర్దేశించాయి.  

కొందరు తెలివి తక్కువ ఆంధ్ర వారు (ఇప్పటి యువకులు సైతం) తెలంగాణా వారికి తినటం రాదు, మేము నేర్పిన అలవాట్లు అని తెగ నిలుగుతూ ఉంటారు,  వారి గురించి ఇది చెప్పటం. నా ముందే ఒక సంఘటన జరిగింది. ఒక మెస్ లో సంబారు వడ్డించారు, అది నాకు కూడా నచ్చలేదు. కాని నేను ఏదోలే అని తింటున్నాను. ఎవరో యువకుడు సంబారు వడ్డించే వాణ్ణి పిలిచి "ఏంటి ఈ సంబారు ఇంత చండాలంగా ఉంది ! తెలంగాణ వాడు అనుకున్నావా?" అని ప్రశ్నిస్తున్నాడు. నేను అతనితో తగువు పెట్టుకున్నాను. అసలు సంబారు బాగా లేని దానికి, తెలంగాణకు సంభందం ఉందా ? ఏమిటి ఇంతటి దురబిప్రాయం ? అలాగే నేను ఆంధ్ర లో బిర్యానీ తిన్నప్పుడు  హైదరాబాద్ బిర్యానీ తో పోల్చితే నాకు ఏ  మాత్రం నచ్చలేదు. ఒక్క హోటల్ ప్రతిపాదికన ఆంధ్రవారికి బిర్యానీ చేయటం చేతకాదు అని చెపితే మూర్కత్వం అవుతుంది. 

తెలంగాణ వారికీ మాట్లాడటం రాదు, వారి భాష అంత కటువుగా ఉంటుంది అంటారు. కాని తెలంగాణ వారు పలికించెది మనసును కాని లౌక్యాన్ని కాదు. అందుకే అంతటి కరుకుతనం, కాని స్వచ్చదనం. ప్రతి మాండలికంలో ఒక అందం ఉంటుంది. అలాంటిదే తెలంగాణ మాండలికం. దాన్ని పట్టుకుని సినిమా రచయితలూ విలన్ల భాష గా చెలామణి చేస్తే దాన్నే అందరు నమ్మేసారు, తెలంగాణ భాషనే హేళన చేసేసారు. ఎంత దారుణం ! ఒక బాష మిద, సంస్కృతీ మిద ఇంత దాడి జరగటం మొఘలులా కాలం తర్వాత  బహుశ ఇదే ప్రధమం, చివరి అయి ఉంటుంది.

మా ఉరికి దగ్గరలోనే ఒక ఉరు ఉంటుంది. ఇటుకలు తయారు చేయటానికి వచ్చిన ఆంధ్రవారు కొద్ది రోజులకు వ్యవసాయ కూలీలుగా పని చేసి, తర్వాత భూములు కొని వ్యవసాయం మొదలు పెట్టి, ఉరిలో చాల మంది వచ్చి చేరారు. ఆ ఉరికి ఏదో తెలంగాణా పేరు ఉంటె, కొన్ని రోజులకు వీళ్ళంతా కలిసి దాని పేరు ఆంధ్రనగర్ అని మార్చేసారట  (ఇది నా ముందు జరిగిన సంఘటన కాదు కాబట్టి "అట" అంటున్నాను). ఎంతటి అన్యాయం ?   ఒక ప్రాంతానికి ఒక సంస్కృతీ ఉంటుంది, దానికి తగ్గట్టుగా కొన్ని పేర్లు చెలామణి లో ఉంటాయి, ఉర్లకయినా, మనుష్యులకయినా. దాన్ని కాలరాసి వీళ్ళు "ఆంధ్ర నగర్" అని పేరు పెట్టేసారు. అంటే ఇక్కడి ప్రజలు చేతగాని దద్దమ్మలా? అమెరికాలో సైతం ఒక విధి పేరు మార్చటానికి ఇంత శాతం అనుకూలంగా  ఓట్లు వస్తేనే దాని పేరు మారుస్తాం అని నిభందనలు ఉంటాయి. కాని ఇక్కడ ఓట్ల కోసం, నోట్ల కోసం తెలంగాణ సంస్కృతిని, పేర్లని తుంగలో తోక్కేసారు నాయకులూ. అతి తెలివయిన ఆంధ్ర వారు దాన్ని బాగా ఉపయోగించుకున్నారు.

నదులు, గనులు, వాతావరణం, సహజ సంపద ఎందులో చూసుకున్నా తెలంగాణదే పై చేయి. అందుకే ఆంధ్రవారు మా ఉళ్ళలొకి కూలీలుగా వచ్చి బ్రతుకు తెరువు కొనసాగించారు, కోన సాగిస్తున్నారు. అలాంటిది తెలంగాణ అభివృద్ధి ఆంధ్రుల వల్ల జరిగింది అనటం గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరంచటం లాంటిది.  హైదరాబాద్ చరిత్ర తెలియని వారు, మూర్కులు మాత్రమే మేము డెవలప్ చేశాం అని వీరంగాలు పలుకుతారు.

ఎప్పటిది ఉస్మానియా యూనివర్సిటీ? ఎప్పటిది ఉస్మానియా హాస్పిటల్? ఎప్పటిది ఉస్మానియా మెడికల్ కాలేజి? చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయి తెలంగాణా అభివృద్ధి చిహ్నాలు నిజాం సంస్థానానికి రాజదాని అయిన హైదరాబాద్ అభివృద్ధి ఇప్పటిది కాదు  (కింద ఇచ్చిన జాబితా చదివితే నోరు వేల్లబెట్టటం ఖాయం). కాలానుగుణంగా నూతన హంగులు దిద్దుకుంది తప్ప ఎవరో పని కట్టుకుని హైదరాబాద్ ను అభివృద్ధి చెయ్యలేదు.  అందరు బ్రతకటానికి వచ్చి ఇక్కడి బాష ను, సంస్కృతిని చులకన చేసి,  ప్రత్యెక తెలంగాణ పట్టని నాలాంటి వారిని సైతం ప్రేరిపించింది ఎవరు? ఆంధ్ర్రుల పొగరు కదా? అందుకే ఆంధ్ర సోదరులు ఇకనయినా మారండి.

 తెలంగాణా వచ్చిన, రాక పోయినా నేను చెప్పేది ఒక్కటే.  సాటి బాషను గౌరవించండి, సంస్కృతిని కాపాడండి. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలూ హేళన చేయటం అపెయ్యండి. ఇది మా రక్తం, ఇది మా పిత్రార్జితం.


కింద ఇస్తున్నా జాబితా చూస్తే తెలుస్తుంది  ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణా అభివృద్ది: 

INDUSTRIES: Singareni Colleries (Year 1871), FirstSpinning Mill (1873), Phirani Factory (1876), Govt.Printing Press (1876), Soda Factory (1910), IronFactory (1910), Deccan Button Factory (1916), VSTFactory (1919), Chemical Laboratory (1921), DeccanGlass Factory (1927), DBR Mills (1929), Azam JahiMills (1931), RTC (1932), Nizam Sugar Factory (1937),Sirpur Paper Mill (1939), Golconda Cigarette Factory(1941), Hyderabad State Bank (1942), HyderabadAllwyn Metals (1942), Praga Tools (1943), Sirsilk(1946), Hyderabad Asbestos (1946), HyderabadLamination Products (1947).

DEPARTMENTS: Revenue (1864), Customs (1866),Formation of Districts (1866), Health (1866), Printing& Stationery (1867), Endowments (1867), Forest(1867),Municipal (1869), Public Works (1869),Education (1870), High Court (1870), SurveySettlement (1875), Land Settlement (1876), PopulationCensus (1881), Excise (1882), Police (1883), Mines(1892), Industries and Commercial (1892), Local Fund(1893), Irrigation (1896), State Life Insurance Fund(1911), City Improvement Board (1912), Agriculture(1913), Hyderabad Civil Service (1913), Archaeology(1914), Akasha vani (Radio) (1932), Labour (1945).

SCHOOLS, COLLEGES, UNIVERSITIES : DarulUloom School (1856), Chadarghat School (1872),Mufi-dul Anaam School (1879), Alia School (1879),Secunderabad Mahboob College (1884), Nizam College(1874), Nampally Girls School (1887), Warangal(Telugu) School (1890), Asafia School (1894), MedicalCollege (1894), Viveka Vardhini School (1904),Mahboobia Girls School (Gunfoundry) (1910), CityCollege (1920), Osmania University (1920), OsmaniaMedical College (1921), Hyderabad Public School(1923), Marwadi Hindi Vidyalaya (1924), HindiVidyalaya Secunderabad (1926), Physical EducationCollege (1930), College of Veterinary Science (1946).Koti Womens College, Nampally Womens College.

LIBRARIES: Mudigonda Shankaradyula library,Secunderabad (1872), Asafia State Central Library(1892), Bharat Gunvardhak Library, Sha-ali-banda(1895), Bollaram Lirbary (1896), Sri KrishnadevarayaLibrary, Sultan-bazar (1901), Raja Raja NarendraLibrary, Hanamkonda (1904), Vignana ChandrikaLibrary (1905), Pratapa Rudra Library, Warangal(1913), Samskruta Kala Vardhini, Secunderabad (1913),Bala Saraswati Library (1923), Jogipeta Library, Medak(1930)

LAKES, BRIDGES, AND HISTORICAL BUILDINGS: Hussainsagar Lake (1562), Puranapool(1578), Charminar, Gulzar House, Char Kaman (1589-91), Saroornagar Colony (1793), Sultan-shahi Mint(1803), Miralammandi (1805), Miralam Lake (1806),Bristish Residency Bhavan (1808), Chandulal Baradari(1828), Chadarghat Bridge (1831), Afzal-gunj Bridge(1859-66), Post Offices (1862), Public Gardens (1873),Falaknuma Palace (1884), Chanchalguda Jail (1882),Muslim-Jang Bridge (1884), Hanuman Vyayamasala(1893), Raj Bhavan, High Court Building (1920),Osmansagar Gandipet (1920), Himayatsagar Anacut(1927)

CEMENT ROADS : Construction of cement Roadsin Hyderabad 1930

RAILWAY LINE: Bombay to Raichur (1866),Mumbai -Secunderabad (1873), Nizam Railway Board(1874), Nampally Railway Station (1883)

TELEPHONE NETWORK: NizamiaObservatory Telescope (1890)

DRAINAGE SYSTEM AND FLOOD CONTROL MECHANISM: Underground Drainage System(1909), Sir Mokshagundam Visvesvaraya, Prepared a Scheme for Flood Protection work and undergrounddrainage for Hyderabad City.

HOSPITALS: Ayurveda, Unani Hospital (1890),Medical College (1894), Mental Hospital Erragadda(1897), Gigjikhana Victoria Memorial Nursing Home(1905), Homeopathy College (1916), Charminar UnaniAyurvedic Hospital (1927), Niloufer Hospital (1925),Osmania General Hospital (1945). Gandhi Hospital, TBHospital, Cancer Hospital, ENT Hospital, NizamOrthopaedic Hospital, Koranti Hospital, NIMS.


39 వ్యాఖ్యలు:

 1. mari inni vunna telangana enduku venkaka padindi. Andhra vaallantae antha bhayam deniki. prati daaniki Andhra vaalla meedha padi edavadam deniki. meeru cheppinatte andhra vaallu coolielu ga vachchi landlords ayyaru antae, entha kashtha padali, adi kotha pradesamlo, daanini mosam ani ela antaaru. emi pandani, ae facilities leni time lo akkadiki vachichi kashtapadi oka area ni dvelop cheste, ippudu dochukuntunnaaru ani nindalu veyyadam entha sababu. meeru ichcina list chaala impressive ga vundi, kaani andulo telangana telugu vaallu enthmandi vundaevaaru. nizam vaallaki ae sthanam ichchaadu, ivi anadariki telsina satyalae kada.
  sreerama

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Yevariki yevarante bayam ledu....intha chadivina mee ahamkaram konchem ayina tagaledhu.....british time lo Indians chadivi job Lu chesaru ani miku teliyaka povatam kadu sochaniyam. Ikkada dopidi ani cheppatam ledu meme develop chesam meme ani nerpincham ane agnanam vadalandi ani dini saram....miku ardam kakapovatsm duradrushtam.....

   తొలగించు
 2. 100% correct brother.
  చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మదరాసు నుండి విడిపోయేటప్పుడు కూడా మదరాసు మేమే డెవలప్ చేశాం అని నానా గొడవ చేశారు. నిజానికి పొట్టి శ్రీరాములు నిరాహారదీక్షకు ముందే మదరాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేస్తామన్నారు, అందుకు ఒప్పుకోక నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, మదరాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రమే కావాలి అందుకు - ఈ గడ్డు సమస్యకు నా నిరాహార దీక్షయే మార్గం చూపాలి అని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. ఆయన పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు తెలిపినా స్వార్థంతో స్పృహలో లేని మనిషిని కాపాడే ప్రయత్నం చేయక భార్యా బిడ్డలు కల నిండు జీవితాన్ని బలిపెట్టారు ఆంధ్రా వాళ్ళు. ఆయన చనిపోయాక ఆంధ్రా అంతటా దోపిడే దోపిడి జరిగింది. మద్రాసులో మాత్రం గొడవలేమీ జరగక పోవడం విచిత్రం. మన వేలితో మన కన్నునే పొడుచు కుంటున్నాం అని నాటి ఆంధ్రప్రభ దిన పత్రికలో వేయటం కూడా చూడ గలరు. చెన్నపురి అని పేరు మేమే పెట్టాము అంటూ మద్రాసు ఆంధ్రాకే చెందాలని పుస్తకాలు కూడా ప్రచురించి పంచి పెట్టారు. నిజానికి ఆయన కోరుకున్నది అరవ మాటలేని మదరాసుతో కూడిన ఆంధ్ర - ఆయన ప్రాణాన్ని బలిపెట్టినా అది నెరవేరనే లేదు. ఇంకా మరో ఫన్నీ విషయమేమంటే ఆయనను సమైక్యాంధ్ర లో వాడటం - ఆ మహానుభావుడు అసలు తెలంగాణా గురించి ఒక్కనాడైనా ఊసే ఎత్తలేదు. ఆయన త్యాగం వల్ల సత్వరమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953 లో జరిగింది అంతే. ఇకనైనా తమ స్వార్థానికి నిస్వార్తుడైన పొట్టి శ్రీరాములు

  ఫోటో వాడక పోవటం ఆయనకు మీరిచ్చే గౌరవం అవుతుంది.
  నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాను అని తెలుపుతూ ఆయన రాసి విడుదల చేసిన బహిరంగ లేఖను చదివి (17-12-1952 నాటి ఆంధ్ర దినపత్రికలో ప్రచురించ బడింది) నిజం తెలుసుకొని ఆయన ఆత్మకు శాంతిని ఇవ్వండి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Enno Teliyani vishayalu chepparu....mee peru to chesthe bagundedi...Anyways thanks for visit and comment with good information...............

   తొలగించు
 3. "...సాటి బాషను గౌరవించండి, సంస్కృతిని కాపాడండి. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలూ హేళన చేయటం అపెయ్యండి...."

  Well said Sai Ram.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సహనమే తెలంగాణ సంస్కృతి!అందుకే సినిమాలలో తెలంగాణా భాషను నీచ పాత్రలకు వాడి కించపరచినా ప్రతిస్పందించకుండా క్షమించాము!పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నా హృదయ వైశాల్యంతో అవును వాళ్ళు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి సమయం పడుతుంది కదా అనుకున్నాము!కాని మద్రాస్ నుంచి విడివడినప్పుడు కర్నూల్ ను రాజధానిగా ఏర్పరచుకోవడానికి పదేళ్ళు సమయమిచ్చారా అని తెలంగాణా వాళ్ళు అడగలేదే!అన్నీ మేమే నేర్పాము అనడం,హైదరాబాద్ ను మేమే అభివృద్ధి చేసాం అనడం అహంభావం కింద పరిగణించబడుతుంది!మీరు బాగా కష్టపడిపనిచేయడం తెలంగాణవారు గమనించి తమనుతాము సరిదిద్దుకొని పోటీపడ్డారు!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. In Hyderabad once observe during public holidays........u can see empty roads and city buses. almost 80% floating population from other areas of state. U might be knowing that more than 800 private buses run to transport people to and from Hyderabad to other parts of the state. it clearly shows that Andhra people are living there for different reasons and their contribution to the development of the city is 100% truth and cant be denied by anybody who has minimum common sense. if really Telangana people are intelligent, they can compete with Andhra people for jobs, college seats, etc. Here competition is open and people (as u r claiming occupied by Andhra people) who are real intelligents and who has skills are winning and their services are utilized by Telangana people. If they leave that place can u replace an efficient employee's place with Telangana enemployee who has no knowledge and who could not win the post when competed with others? If so what kind of development u get with those kind of people? Because of their inefficiency, failure, lack of knowledge, Telangana people of jealous about Andhra people.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. I written this about people like you only. You think Telangana People don't have knowledge? Don't you know Pothana written the Bhagavatham? Don't you know about Kaloji? Don't you know about Dasaradi? What about PV Narsihma Rao, Mimicry Legend Venu Madhav and Many people to say and many incidents to prove TG greatness but I dont want to waste time just to convince foolish people like you. Hyderabad is only place where Andhra and TG people staying for many reasons as you said and TG people also going to their native places for holidays. If you have that commonsense you will not write like this. This kind of arrogance making people like me to hate Andhra people. But my intention here to write this essay is to respect other culture and language. But you never change and understand as you don't have that sensitivity and sensibility.

   తొలగించు
  2. అన్నా నీన్ను ఒక ప్రశ్న్న అడగలి అని ఉంది మీ ఇంట్లొ కొందరు అద్దెకు దిగి కొన్ని సంవత్షరాల తర్వత ఈ ఇల్లు నాది అని అంటె ఇల్లు మీద పెత్తానం చెస్తె, నీకు ఇంటీ ద్వార వచ్చె డబ్బులు వాడు తీసుకుంటె నీకు కొపం భాద నీకు ఉండదా. మా పరిస్తితి కూడ అంతె కద మా ఉద్యోగాలు,మా నీరు,మా ప్రాంతన్నీ ఉపయొగించు కొని మాకు మొండి చెయ్యీ చూపించి మా సింహసనం పై మీరూ కూర్చుని పెత్తానం చెస్తె మెమూ ఎందుకు ఊరుకొవాలి !

   తొలగించు
  3. ఈ ఇల్లు మన ఇద్దరిదీ అని చెప్పి నమ్మిస్తే... కష్టపడి అన్ని ప్ర్రాంతాల నుండి పన్నుల ద్వారా వచ్చిన డబ్బులతో డెవలప్ చేసారు... సడన్ గా ఇల్లు ఇద్దరిదీ కాదు (ఎందుకంటే ఇంటికి కావాల్సిన హంగులన్నీ సమకూరినాయి కాబట్టి...) నా ఒక్కడిదే అంటే మీకెలా ఉంటుంది...?

   తొలగించు
  4. కరెక్ట్, కానీ అది వాళ్ళు ఎప్పటికి ఒప్పుకోరు పైగా బీహార్ సౌతాఫ్రికా వెళ్లి డెవలప్ చెయ్యండి అని వెటకారాలు ఆడుతారు.

   తొలగించు
 6. అది ఎవడు అయిన సరే పక్కవాడి బాష , సంస్కృతిని గౌరవించలి కాదనను. హోటల్ లో మీరు తగాదా పెట్టుకోవటం నేను సమర్దిస్తాను. కానీ ఆంధ్రనగర్ని విమర్శించటం తప్పు. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకవూరి పేరు మారుస్తుంటే మిగతావాళ్ళు ఏమి చేస్తున్నారు అంటే వ్యతిరేకించే వాళ్ళు లేరు లేకపోతే వ్యతిరేకించటం ఇష్టం లేకపోవచ్చు. ఇంకోటి వీళ్ళు కొనుక్కున్న తరువాత వెళ్లి పోయి ఉండచ్చు. అటువంటి సమయంలో ఎక్కువ మంది తమ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేరు పెట్టుకని ఉండచ్చు. ఇది అన్ని చోట్ల జరిగేదే(China town in america) . అంతమాత్రాన మీ సంస్కృతిని చులకన చేసినట్టు కాదు.

  2." నదులు, గనులు, వాతావరణం, సహజ సంపద ఎందులో చూసుకున్నా తెలంగాణదే పై చేయి. అందుకే ఆంధ్రవారు మా ఉళ్ళలొకి కూలీలుగా వచ్చి బ్రతుకు తెరువు కొనసాగించారు, కోన సాగిస్తున్నారు. అలాంటిది తెలంగాణ అభివృద్ధి ఆంధ్రుల వల్ల జరిగింది అనటం గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరంచటం లాంటిది." దీని బట్టి మీకు అభివృద్ధి కి అర్ధం తెలియదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సహజ సంపద దేవుడు, ప్రకృతి ప్రసాదించేది కానీ అభివృద్ధి మాత్రం మానవుడు సాదించేది. ఎంత సంపద ఉన్న దానిని వాడుకోవటం తెలియకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. అలానే హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ కి రాజధానిని చేసిన తరువాత ఎంతో మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టారు అందులో మీరు గమనిస్తే కోస్తాంధ్ర నుంచి రాయలసీమ నుంచి 80% పెట్టుబడులు వచ్చాయి కావాలంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత స్తాపించిన సంస్థలు చూస్తే అర్ధం అవుతుంది. కేవలం తెలంగాణా బాషనే కాదు రాయలసీమ, గోదావరి యాసని , శ్రీకాకుళం యాసని, నెల్లూరు బాషని సినిమాల్లో వెటకారంగా వాడారు కానీ అందరు వినోదంగా తీసుకుని వదిలెసారు. కానీ మీరు మాత్రమే అవమానంగా తీసుకున్నారు. మీరు అనుకున్నట్టు తెలంగాణా సంస్కృతిని చులకన చేస్తున్నారు అని ఎందుకు అనుకుంటున్నారు. బోనాలు లాంటి పండుగలు గురించి ఎంతో మంది ఆసక్తిగా తెలుసుకుంటారు. రుద్రమదేవి గురించి గొప్పగా చెప్పుకుని ఆంధ్రుడు ఉంటాడ ? పి వి నరసింహారావు మా రాష్త్రం వాడని రొమ్మువిరిచి చెప్పుకొని తెలుగువాడు ఉంటాడ ? ఇంకా మీరే చెప్పినట్టు కొంతమందిని చూసి మొత్తం సమాజాన్ని తప్పు పట్టటం కరెక్ట్ కాదు. అసలు ఈ అపోహలు కలిగించింది స్వార్ధ రాజకీయ నేతలు, సమాజ క్షేమం పట్టని టీవీ చానెల్స్. సంస్కృతిని గౌరవించలి, కాపాడాలి అనే మీరు టాంక్బండ్ మీద విగ్రహాలు ద్వంసం చెయ్యటాన్ని ఏమంటారు. చెప్పుకుంటే ఇలా ఎన్నో ఉన్నాయి. ఎవరో కొంతమంది అన్నారని అందరిని ఒకే తాటి కింద కట్టేయ్యోద్దు. ఆ అనేవాళ్ళు ఎవరో సరిగ్గా చూడండి. అలానే హైదరాబాద్ అభివృద్ధి గురించి అంటారు తప్ప తెలంగాణా మొత్తం అభివృద్ధి అనరు. ఇంకో మిత్రుడు అన్నట్టు కర్నూల్ రాజధాని చెయ్యటానికి టైం ఇవ్వలేదు కదా అని అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు బ్రదర్. ఇంటిలో అద్దెకున్న వారిని ఖాళీ చేయించాలంటే కనీసం నెల గడువు ఇస్తాము ఇది అంతే. ఇంకో విషయం ఏమిటంటే స్వాతంత్రానికి పూర్వం నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలో అక్షరాస్యత చాల తక్కువ కోస్తా, రాయలసీమతో పోలిస్తే అందుకే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రాంతం నుంచి ఉంటారు. ఎన్నో భిన్నత్వాలు కలిగిన దేశం మన భారత దేశం. అయిన కూడా ఎంతో సమైక్యంగా బ్రతికే మనల్ని స్వార్ధ రాజకీయ నాయకులు అర్ధం లేని వైషమ్యాలు కలిగించి విడదీయాలని చూస్తున్నారు. రాష్త్రం విడిపోయిన కలిసిఉన్న రాజకీయ నాయకులలో మార్పు రానిదే అక్కడ అభివృద్ధి జరగదు. 1956 లో ఆంధ్రాలో కలసిన తెలంగాణా ఇంకా అభివృద్ధిలో వెనుకబడింది (ఈ మాట మీరు ఒప్పుకోరేమో కానీ తెలంగాణా ఏర్పాటు కి మొదటి కారణం ఇదే అని సదురు రాజకీయ నేతలు చెప్తున్నా మాట ) అంటే కారణం ఎవరు ? రాజకీయ నాయకులు వారిని ఎన్నుకున్న తెలంగాణా ప్రజలు కాదా ? నేను చెప్పేది ఒకటే సంస్కృతి ప్రత్యేకమైనదే దానిని గౌరవించాలి నీకు నచ్చకపోయినా . మీకు ఎంత నవ్వు వచ్చిన హైదరాబాద్ అభివృద్ధి లో (తెలంగాణా అభివృద్ధి కాదు ) సింహ భాగం కోస్తా, రాయలసీమ వాసులదే. హైదరాబాద్ లో ఇప్పుడున్న పరిశ్రమలు , స్కూల్స్, కాలేజెస్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. అది విషయం

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నేను చెప్పింది తెలంగాణా సంస్కృతీ మిద జరుగుతున్నా దాడికి, చులకన భావానికి ఒక ఉదాహరణ. మీకు ఆసక్తి ఉన్నంత మాత్రాన అందరు అలాగే ఉన్నారని చెప్పలేం. చాల మంది ఉద్దేశ్యంలో బోనాల పండుగ తిని, తాగటానికి తెలంగాణ వారు చేసుకునే సంబరం. దాన్ని తప్పు అంటున్నాను. అబివృద్ది లేని ప్రాంతానికి వలసలు వచ్చి ఉద్దరించారా ఆంధ్రవారు ? బాగుంది అలాంటప్పుడు ఏ శ్రీకాకుళమొ, లేక బిహారో పోకుండా తెలంగాణా ఎందుకు వచ్చినట్లు ? దయచేసి సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళి కాస్త అభివృద్ధి చేసి రండి. మిరోక్కరు గర్వపడినంత మాత్రాన అందరు అలాగే ఉంటున్నారు అని కాదు. చూడండి కొందరి వ్యాఖ్యలు ఇంకా ఎలా ఉన్నాయో పైనా ! వారి ఉద్దేశ్యంలో తెలంగాణా వారు తెలివి లేని వారు. ఇలాంటివి చూసి కదు చదువుకున్నా నాలాంటి వారు ప్రభావితం అయ్యింది. దీనికి రాజకీయ నాయకులూ, టీవీ చానెల్స్ అంటూ పేరు పెట్టడం దేనికి.

   తొలగించు
  2. http://www.indiaresource.org/news/2004/1046.html
   http://www.hindu.com/2009/01/29/stories/2009012959781200.htm

   yes Africa too. ;-)

   తొలగించు
 7. మా పనులు మీరు లక్కున్నారు కాబట్టె మెము వలస వాదుల రూపంలొ గల్ఫ్ దేశలకు వెల్లి అక్కడ 300 దర్హమూలకు పని చేస్తున్నారు. ప్రతి రోజు 12 నుండి 16 గంటలు పని చేస్తే వచ్చేది 700 దర్హమూలూ ఇక్కడ (దూబాయ్ లొ) పనిచేసే తేలంగాణ వారిని కలిసాను. అందులొ చాలా వారకు యం.బి.ఎ లాంటి డిగ్రీ లు చేసినవారే అక్కడ(హైదరాబాద్ లో) ఉద్యొగ అవకాశాలు లేక గల్ఫ్ వేలూతున్నారు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. lakkavadam enti sir lakkovdam...denni base chesukoni meeru ela matladuthunnaru open,talented base exam lo evaru winayithe varide post...telanga lo 10th fail ina student antunnadu ...telangana vasthe naku govt job vasthadi antunnaru anduke nenu jai telangana antunna ani...edandi nijamina talent...ela kastapadi sadhinchukovaloo telika pakkavadi meeda padi edavadam..

   తొలగించు
  2. Ye kalalam lo unnav babu...10th fail ayina vadiki govt job vastundhaa? kochem bayataki raa intlonchi.....there is a competition every where. Telangana undyamam kosam pranalu ichchina vaaru yentha mandi? Andhra udyamam kosam kanisam hunger strike chesina vaaru yentha mandi? Open competion unte rajyamgam ichchina local reservation yenduku? danni prabutvalu amalu cheyatam yenduku? telangana vadam puttindi nilanti ahambavula karanamgane.....

   తొలగించు
  3. that's wat iam saying mr..... 10th fail ina vallaku telangana vasthe job vasthundi ani recha gotti jai telangana ani maku ma state kavali ani anipisthunnaru...mundu meeru marandi...nijam ga niku talent vunte reservation kosam eduru chudav...

   తొలగించు
  4. Talent evadi sothu kadu.....ikkada reservation leka poyina job lu....kottina vallu unnaru.....nenu raasindhee Telangana Culture nu gouravinchamani...anavasaramgaa confuse ayi yedo raastunav.....tamari id tho raste....inka baguntundhee...anyways thanks for visit..........

   తొలగించు
 8. ఎప్పటిది ఉస్మానియా యూనివర్సిటీ? ఎప్పటిది ఉస్మానియా హాస్పిటల్? ఎప్పటిది ఉస్మానియా మెడికల్ కాలేజి? చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయి తెలంగాణా అభివృద్ధి చిహ్నాలు నిజాం సంస్థానానికి రాజదాని అయిన హైదరాబాద్ అభివృద్ధి ఇప్పటిది కాదు...idandii mi statement...evanni okappati telengana lo part kadu nijam govt lo part...evanni nijam india lo kalisina tarvatha meevi ga cheppukuntunnaru...ela ithe ippudu bhadrachalam meedi ani cheppukuntunnaroo alla

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Asalu Telangana parts yento telusukoni raa....Telangana anedi Nizam palanalo unde prantham. Nizam chesina development antha telangana kindiki vastundhee...british varu chesina developement antha vallu vellipogane India lo kalisi poledaa....vadana cheyyataniki kastha logic tho randi.....Badrachalam kuda maade...yendukante adi tanisha dabbulato kattindi...ante Telangana prajalu tax kadithe kattindhee......any doubts?

   తొలగించు
  2. babu namaskaram....murkasya naramjayathi annaru....anni meeve asalu india ni kuda meere ela chesaru..k...naa

   తొలగించు
  3. Murkudu annantha matrana yeduti vadu cheppe nijam thappu ayipodu. manam antha telivayina vallam ayithe nijalu matladi noru muyinchali.......anyways thanks for the visit.....

   తొలగించు
 9. హైదరాబాద్ ని మేము డెవలప్ మెంట్ చేశాము అనే చెప్పే ఆంధ్రమహాశాయులారా... OK 1956 నాటికంటే ఈ నాటి హైదరాబాద్ మరింత డెవలప్ అయిందని ఒప్పుకుందాం ఒకసారి. మరి ఆంధ్రా లో ఉన్న విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి పట్టణాలు ఎన్నో 1956 నాటి కంటే పదింతలు అభివృద్ధి అయినాయి - మరి వాటి మాటేమిటి? వాటి డెవలప్మెంట్ కి పెట్టిన ఖర్చులో తెలంగాణా వారు వాటా అడగాలా ? ఇవి న్యాయమైన కోర్కెలు అనబడతాయా ? పొట్టి శ్రీరాములు ఉపవాసం చేసి చనిపోయినా, ఆ నాటి గొడవల్లో వందల మంది చచ్చినా, నాడు తమిళ వారి మదరాసు ఆంధ్రాకు దక్కలేదు. ఈ నాటి గొడవలు ఆ నాటి తో పోలిస్తే చాలా చిన్న పాటివి. ఆంధ్రా వాళ్ళు తలక్రిందులు చేసి తపస్సు చేసినా తెలంగాణాహైదరాబాదు తెలంగాణాకే సొంతం. అయినా హైదరాబాదు తెలంగాణలో ఉంటే ఆంధ్రా వాళ్ళకు నష్టం ఏమీ జరగదు - ఒక్క ఆదాయం రావడం తప్ప. ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు, తినవచ్చు, తాగవచ్చు. మదరాసు నుండి విడిపోయాక కూడా నిన్నటి వరకూ శోభన్ బాబు రియల్ ఎస్టేట్ ని ఎంత డెవలప్ చేసుకోలేదు. విజయా, వాహిణీ లాంటివి ఇప్పటికీ సినిమా తీస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మదరాసు లో ఎంతమంది 50% ఆంధ్రా రాయాలసీమ వారి వ్యాపారాలే నడుస్తున్నయిగా ? ఈ హైదరాబాద్ గురించిన ఉద్యమం దేనికో ? ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రా పెత్తనం పోయిందన్న ఆక్రోశపు ఆవేశం తప్ప మరేమీ లేదు - అది ముమ్మాటికీ దురాశే అవుతుంది. వినాశకాలే విపరీత బుద్ది !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Fact is Andhrites loose nothing, not even revenue. Majority income comes from Vat. as you know no vat on textile. i think there would be very less tax on software. and No tax in SEZs...

   Most of andhra tax comes from HPCL/BPCL/.. petrol/diesel/gas. these companies pay the tax in hyd for entire state. andhra guys drink and produce 7600 crore and T guys produce 6500cr. we loose something here ;-) your won site says this http://missiontelangana.com/hyderabad-tax-revenue-some-spirited-facts/

   Regarding private jobs they are all private, a survey says 30% of bangaloreans are telugu speaking. more than kannada.. but Andhrites in Karnataka speak kannada too( those who settled for life more than 15yrs of stay).

   The only place andhrites loose is RealEstate. here the speculative buyers who increased the market values and suppressed common man got the sting. Now prices will come down.

   More andhrites will invest in Hyd realestate as prices will fall down.

   Regarding jobs, already 3rd generation of andhra employees going on. so they are all locals. they get enough jobs as they are city boys.

   Regarding politics, in hyderabad 26 MLA seats and bordor dists Mahboobnagar,Nalgonda,Khammam atleast in 10seats andhrites will have significant %age of votes. so they get their share i think.

   2nd/3rd generation politician settlers like Kiran kumar reddy can enjoy also. Kiran is Born and brought up in Hyd. any Mulki rule cannot evict him from Hyderabad. He is 100% mulki to telangana.

   Regarding education, already we have 85% 15% issues, so now settlers in Hyderabad can try for entire T-Region as locals. ofcource entire Seemandra can still work in same 85 15 stuff. as Article 371D applicable for "AndhraPradesh" state.

   Regarding water. Hardly 30-50 TMC is what telangana can prevent. thats what rayalaseema taking share of Telangana that too for drinking i think.
   Its impossible to stop 2500+TMC water flow in GOdavari. If andhrites stop it at border it can fill the land till hydarabad... so no need to worry about it.

   I personally pity on Anandhapur dist. They lost everything. at lease if they join Karnataka they would get water and education.

   తొలగించు
 10. అమెరికాలో సైతం ఒక విధి పేరు మార్చటానికి ఇంత శాతం అనుకూలంగా ఓట్లు వస్తేనే దాని పేరు మారుస్తాం అని నిభందనలు ఉంటాయి. mari meeru enduku all andhra abiprayam adagatam ledu........................

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Deni meeda kavali abiprayam? Tell me one point that you will loose if telangana state forms ! and more over my point here is to respect telangana culture and people...rather than showing your filthy Andhra...superiority....

   తొలగించు
 11. మదరాసు నుండి విడిపోయాక కూడా నిన్నటి వరకూ శోభన్ బాబు రియల్ ఎస్టేట్ ని ఎంత డెవలప్ చేసుకోలేదు. విజయా, వాహిణీ లాంటివి ఇప్పటికీ సినిమా తీస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మదరాసు లో ఎంతమంది 50% ఆంధ్రా రాయాలసీమ వారి వ్యాపారాలే నడుస్తున్నయిగా ? ఈ హైదరాబాద్ గురించిన ఉద్యమం దేనికో ? ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రా పెత్తనం పోయిందన్న ఆక్రోశపు ఆవేశం తప్ప
  bathagalegevadu ekkadaina bathku thadu ,bathakalenivadu vidipodham antaru... ok.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. Singareni Colleries (Year 1871), FirstSpinning Mill (1873), Phirani Factory (1876), Govt.Printing Press (1876), Soda Factory (1910), IronFactory (1910), Deccan Button Factory (1916), VSTFactory (1919), Chemical Laboratory (1921), DeccanGlass Factory (1927), DBR Mills (1929), Azam JahiMills (1931), RTC (1932), Nizam Sugar Factory (1937),Sirpur Paper Mill (1939), Golconda Cigarette Factory(1941), Hyderabad State Bank (1942), HyderabadAllwyn Metals (1942), Praga Tools (1943), Sirsilk(1946), Hyderabad Asbestos (1946), HyderabadLamination Products (1947).
  inni factories musaidaniki mee naxalisam karanam kada?

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Nuvvu yevaro kani konchem charithra telusuko....naxalisam start ayyindhee Srikaulam lo.....telangana lo kadhu......factories close ayyindhee andhra vallu chesina govt valla ani telusuko.....

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. meeku vudhyamalu kavalante andhra vallu kavali KCR family tho saha. mari nizam gadu antha abivruddi chesthe vadiki vethirekam ga enduku vudhymam? ante thinnti vasalu lekkapedatharu meeru...................

   తొలగించు
 14. Dear Sairam,
  If you say Nizam developed hyderabad and its a big city before 400yrs. first 300 yrs of hyd, Golkonda kingdom contains godavari and Krishna districts too. last 100yrs only Krishna/godavari people were apart. even for that also Nizam sold these regions for settling some debts. and used the money to develop hyderabad. You may not agree this. All these accent and jobs issues were created by krishna/godavari people, they are 100% part of telangana Nizam and all rulers of telangana looted Diamonds from Kollur mines and rayalaseema diamond mines and marketed as Golkonda mines. Nizam used Nizampatnam/machilipatnam ports to do business and looted our regions and developed hyderabad. Nizam sold further rayalaseema region and developed hyderabad. Further http://www.namasthetelangaana.com/TurningPoint/article.aspx?Category=7&subCategory=7&ContentId=286501 read this article. your own guy says there are not sufficient educated people in T region around 1956. so andhra guys teached you . few bits from this article 1956 దాకా కూడా మన దగ్గర అన్ని కాలేజీల్లేవ్. అదే ఆంధ్రలో సిపాయిల తిరుగుబాటు కంటే ముందే అంటే 1854లోనే చెప్పుకోదగ్గ కాలేజ్‌లు వచ్చాయి.

  ఆ లెక్కన అక్కడ స్కూళ్లు ఎప్పుడు వచ్చాయో, ఎన్ని ఉండి ఉంటాయో ఊహించుకోవచ్చు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 20 స్కూల్స్ ఉండేవి. దీన్నిబట్టే ఎడ్యుకేషన్‌లో వాళ్లకూ, మనకూ ఎంత గ్యాప్ ఉందో తెలుస్తుంది కదా! 54లో నిజామాబాద్, సిద్ధిపేట్ లాంటి చోట్ల డిగ్రీ కాలేజ్‌లను తెరిస్తే మహబూబ్‌నగర్‌కి 64లో డిగ్రీ కాలేజ్ వచ్చింది. మన దగ్గర స్కూల్ విద్యే అంతంత మాత్రమున్నప్పుడు డిగ్రీ పాఠాలు చెప్పే పంతుళ్లు ఎక్కడి నుంచి వస్తారు. అగో అప్పటినుంచే.. ఆంధ్ర నుంచి అపూర్వ సహోదరులు (నేను ఆంధ్రులను ఎప్పుడూ అపూర్వ సహోదరులంటాను) మన కాలేజీల్లో లెక్చరర్లుగా రావడం మొదలుపెట్టిండ్రు. మన దగ్గర 150 నుంచి 250 రూపాయలు ఇచ్చేవారు. అప్పుడు అదే పెద్దజీతం. అంతటి జీతం హిందుస్థాన్‌లో ఎక్కడా లేకుండే. ఈ జీతం బర్కత్ ఉన్నదనే వాళ్లు వచ్చిండ్రు. వాళ్లందరికీ తెలంగాణ బంగారు బాతు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Babu musugu veeruda...nuvvu yentha ago ego anna andulo andhra paityam kanapaduthune undhee.....nenu rasindhee okkati nuvvu peledhee okkati.....

   తొలగించు
 15. http://missiontelangana.com/re-cession-of-seemandhra-to-the-nizam-a-historical-vignette/ read this. By 1940 Nizam realized that he sold the golden goose to British so he tried a lot to regain all andhra and rayalaseema areas. By this time T region is heavyly suppressed and seemandhra guys know it very well. somehow we skipped the nizam rule again.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Further regarding Andhrites commenting on T-Language. who ever is majority they behave like that in entire india, not only in hyderabad, bangalore, chennai...

  i personally felt lot of these comments on my Andhra accent from Telangana people and rayalaseema people.
  Further North Indians bullying south indians, North indians generalizing gujjars/jats/bhiyyas(UP bihar),Mallus,NE people... so who else "doesnot" comment on other Indians.

  There are 100+ central/defence orgs in Hyd. they were created after merger to India. You say that they were created on Nizam lands. How nizam got so much of money if 10 districts of talangana were so poor? I am not saying T-people did nothing. If Nizam used to take flesh from andhra, he took Blood and Flesh from Telangana. But at every step of hyderabad development andhrites were involved.  ప్రత్యుత్తరంతొలగించు
 17. excellent post brother...

  replys kuda excellent ichharu.

  keep it up brother.

  mee lanti valla vallane ippudu memu garvangaa telangana ani cheppukogaluguthunnamu.

  Jai telangana.

  mee porataniki maa joharlu.

  meeru andhru ( net lo telanganaki support gaa blogs raasevallu) mana aathma gouravamu kosamu chaala poratamu chesaaru. enno ashyapu commets ni kuda chusaaru.

  thanks brother.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. Jai telangana
  You have posted good content sir about telangana thanks you should carry this to more sir
  visit:
  for telangna students and telangan youth
  we are created a website : telangananotifications.in just visit it sir
  Telangana Jobs

  ప్రత్యుత్తరంతొలగించు