2, జూన్ 2015, మంగళవారం

తెలంగాణ కోరిక తిరని

తెలంగాణకు తెల్లారింది
గుండె కోత చల్లారింది 
అర్ధ శతాబ్దాతపు  పోరాటం 
సొంత గూటికై  ఆరాటం 
ఇన్నాళ్ళకు తీరింది 
కొత్త బాసలు చేసింది
తీపి ఆశలు రేపింది

ఇకనయిన వలసలు అలసిపోని
ఆకలి కేకలు సమసి పోని
యువత  పనితో సతమతమయి పోని
బాల్యం కలలు మిగలక పోని
ప్రతి ఇంటా ప్రజా సేవకుడు  పుట్టి
అధికారం పలుచనయి పోని
కులం, మతం చులకనయి పోని
ప్రాంతల గ్రహణం ప్రతిభను విడి
వెలుగు చూడని , తన స్థానని నిలుపని

విషం కక్కి అచేతనం చేసె అవని
అక్కర తిరి పోని
రేపటికి రెక్కలు చక్కబడి పోని
మూలపడిన మగ్గాలు పగ్గాలు తొడగని
చితికి పోయిన కార్మికుడు
సిగ్గును కాపాడని
కాలన్ని సవాలు చేసే రైతు పుట్టని
నిలువ నీరుతో  సాగు సాగాని
పాడి పంటతో సిరులు పండని
ఆత్మహత్యలకు ఆయువు నిండని

హేళనయిన భాష ఘోష తిరని
అలుపులేక నిస్సిగ్గుగా  పలుకని
తన మాధుర్యం లోకానికి  తెలుపని
మాసిపోతున్న దాయము తిరిగి రాని
పరాయి ప్రభావం పారిపోని
ఈ నెత్తురు లక్షణం ఎప్పటికి నిలిచిపోని

ఈ ధైర్యం ఇంకా రెట్టింపు కాని
ఈ పోరాటం ఇకముందు కూడ సాగని
ప్రతి కోరిక అలసిపోక తిరని
అనుకున్న లక్ష్యాలు చేరని
ఈ కొత్త రాష్ట్రం ఆదర్శంగా మారని
తెలంగాణ కోరిక తిరని


9 వ్యాఖ్యలు:

 1. నేను కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యాక తెలంగాణా వచ్చిందని నమ్ముతాను!మీ కవిత బాగుంది సాయారాం గారూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీరన్నట్లు ఈ రాబోయే తెలంగాణా సామాజిక తెలంగాణా కావాలి!అన్ని జిల్లాలూ సమానంగా అభివృద్ధి చెందాలి!పరిశ్రమల వికేంద్రీకరణ జరగాలి!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వేదాలు వల్లించే నొక తెలబాన్,
  పవిత్ర శాసన సభలొనే తెగబడ్ద దుష్ట తీవ్రవాదులైన తెలబాన్లు,
  osMANIA ఉన్మాదులైన రౌడీలు, గూండాలు వయసు ముదిరిన తెగ బలిసిన పంది కొక్కులు,
  కుటుంబంతొ దెస్మ మీద పడిన మహా తాగుబొతు తెలబాన్ల బిన్ లాడెన్,

  సాటి వారి మీద విషం, విద్వెషం కక్కిన దండగ మారి దుష్ట ప్రొఫెసర్

  మొత్తం కలిసి ఏడుపుగొట్టు, అసుయా పూరిత , దుర్మార్గ తెలబన్ వుద్యమం,

  పచ్చ కామెర్ల వుద్యమం

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఒరేయ్ సీమాంధ్ర నా కొడకా, నీకు నిజంగానే పచ్చకామెర్లు వచ్చినయిరా. వెధవా. చింత చచ్చినా పులుపు...కాదు..కాదు..నీ బలుపు చావలేదు. ఇలాంటి వెధవ వేషాలేసి వేసి, ఉన్మాదిలా పిచ్చికూతలు కూస్తున్నావ్. ఒరేయ్ సీమాంధ్రోడా...నీకేం తెలుసని ఈ సొల్లువాగుడు వాగుతున్నారా... పందికొక్కుల్లా మేసి, మేసి బలిసారు...వెధవలు! ఈ సొల్లు వాగుడాపి...నీ ఇల్లెవడైనా తగులబెడ్తున్నడో చూస్కోపో! వెధవ విషం కక్కే దొంగ నా కొడకా....ఛూ.. కట్లే...కుక్కా ...పందీ...దగి;బాజీ వెధవా.....

   తొలగించు
  2. Baga cheppavu annai.... Chivari rendu lines matrame correct Seemandhra Udyamam gurunchi....

   తొలగించు
 4. telaban buddhi culture chhopinchukunnav raa gudumba

  ప్రత్యుత్తరంతొలగించు